ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత న్యాయ సహాయం పొందాలి: న్యాయమూర్తి అభిషేక్ రెడ్డి

ABN, First Publish Date - 2021-11-13T21:48:51+05:30

పేదవారు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం సహాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: పేదవారు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం సహాయం పొందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి అభిషేక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని సామాన్యులకు క్వాలిటీ లీగల్ ఎయిడ్ అందేలా చూడాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న న్యాయ సేవా సదస్సులో ఆయన మాట్లాడారు.  గ్రామాల్లో న్యాయసేవలపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. జడ్జిలు నాణ్యమైన, శ్రేష్టమైన ఉచిత న్యాయ సహాయాన్ని పేదవారికి న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందించాలన్నారు. న్యాయ సేవలకు అర్హులైన వారు, కక్షిదారులు డబ్బును ఖర్చు చేసుకోకుండా ఉచిత న్యాయ సహాయం పొందాలన్నారు. దీని కోసం న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-11-13T21:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising