ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలంలో బయటపడ్డ లంకెబిందె.. కిలోల కొద్ది బంగారం

ABN, First Publish Date - 2021-04-08T21:22:48+05:30

పెంబర్తిలో లంకె బిందె బయటపడింది. టంగుటూరు రోడ్డులో వెంచర్ కోసం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ జిల్లా: పెంబర్తిలో లంకె బిందె బయటపడింది. టంగుటూరు రోడ్డులో వెంచర్ కోసం ప్రొక్లెనర్‌తో తవ్వుతుండగా బంగారు నాణేలతో ఉన్న లంకె బిందె బయటపడింది. అందులో బంగారు ఆభరణాలు ఐదు కేజీల వరకు ఉంటాయని స్థానికులు తెలిపారు. కాకతీయుల కాలంనాటి ఆభరణాలుగా చెబుతున్న గ్రామస్తులు.. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే చారిత్ర ఆధారాలు తెలుస్తాయంటున్నారు.

Updated Date - 2021-04-08T21:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising