ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janagama: కుల బహిష్కరణ చేశారంటూ..కుటుంబం ధర్నా..

ABN, First Publish Date - 2021-10-09T17:02:26+05:30

జనగామ జిల్లా దేవరుప్పులలో దారుణం చోటు చేసుకుంది. దేవరుప్పులకు చెందిన ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. దీంతో బాధిత కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చి బైఠాయించింది. తమ కుటుంబాన్ని ఎలా కుల బహిష్కరించారంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: జనగామ జిల్లా దేవరుప్పులలో దారుణం చోటు చేసుకుంది. దేవరుప్పులకు చెందిన ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. దీంతో బాధిత కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చి బైఠాయించింది. తమ కుటుంబాన్ని ఎలా కుల బహిష్కరించారంటూ రోడ్డుపై పెట్రోల్ బాటిల్‎తో ధర్నాకు దిగింది. ఎంగిలిపూల బతుకమ్మ రోజు కూడా బతుకమ్మలు ఆడనివ్వలేదని, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కుటుంబం ధర్నాతో సూర్యాపేట - జనగామ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు విషయం తెలుసుకుని అసలు ఎందుకు ఆ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Updated Date - 2021-10-09T17:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising