ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ మాలోతు కవితకు జైలుశిక్ష

ABN, First Publish Date - 2021-07-25T07:56:20+05:30

ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో 2019 ఏప్రిల్‌ 4న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎన్నికల్లో డబ్బు పంపిణీ అభియోగాలు
  • ఆర్నెల్ల జైలు, 10 వేల జరిమానా విధింపు
  • కోర్టు తీర్పు.. జరిమానా చెల్లించడంతో బెయిల్‌

బూర్గంపాడు, జూలై 24: ఎంపీ మాలోతు కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలతో 2019 ఏప్రిల్‌ 4న భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీ్‌సస్టేషన్‌లో ఆమెపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా వార్డు సభ్యుడు షౌకత్‌ అలీ, ఏ2గా కవిత ఉన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం వీరిద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇద్దరూ రూ.10వేలు చొప్పున జరిమానా చెల్లించడంతో కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేసింది.


Updated Date - 2021-07-25T07:56:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising