ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagityala: మిషన్‌ చబుత్ర పేరుతో పోలీసుల తనిఖీలు..67 మంది యువకులు అరెస్ట్

ABN, First Publish Date - 2021-12-05T14:48:17+05:30

జగిత్యాలలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. మిషన్ చబుత్ర పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అర్ధరాత్రి రోడ్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: జగిత్యాలలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. మిషన్ చబుత్ర పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 67 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 మందిపై డ్రంక్ డ్రైవ్, 23 మందిపై న్యూసెన్స్ కేసులను నమోదు చేశారు. 

Updated Date - 2021-12-05T14:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising