ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అల్లుడ్ని హత్య చేసేందుకు వచ్చిన మామ...అల్లుడు పరారవడంతో..

ABN, First Publish Date - 2021-12-14T01:06:05+05:30

నగరంలోని బీట్ బజార్‌లో దారుణం జరిగింది. అల్లుడ్ని హత్య చేసేందుకు కత్తితో వచ్చిన మామ... అల్లుడు పరారవటంతో అతని తల్లి యమునను పొడిచిన నిందితుడు మహేష్ పరారయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: నగరంలోని బీట్ బజార్‌లో దారుణం జరిగింది. అల్లుడ్ని హత్య చేసేందుకు కత్తితో వచ్చిన మామ... అల్లుడు పరారవటంతో అతని తల్లి యమునను పొడిచిన నిందితుడు మహేష్ పరారయ్యాడు. వెంటనే స్థానికులు యమునను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన కూతురును చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అల్లుడు కిరణ్‌ను హత్య చేసేందుకు మామ మహేష్ ప్రయత్నించాడు. ఘటన స్థలంలో మహేష్‌ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-12-14T01:06:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising