ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagityala: కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2021-08-18T13:38:43+05:30

కోరుట్లలోని ఆనంద్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్‎లో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున్న చెలరేగాయి. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధం అయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: కోరుట్లలోని ఆనంద్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  షాపింగ్ మాల్‎లో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున్న చెలరేగాయి. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మంటల్లో షాపింగ్ మాల్  పూర్తిగా దగ్ధం అయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే..ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-08-18T13:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising