ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగదీష్‌రెడ్డికి జగ్గారెడ్డి వార్నింగ్

ABN, First Publish Date - 2021-01-27T22:11:59+05:30

మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ విస్కీలో సోడాలు కలిపే నీవా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ విస్కీలో సోడాలు కలిపే నీవా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురించి మాట్లాడేది అని మండిపడ్డారు.  తాము తలుచుకుంటే జగదీష్‌రెడ్డి తిరగగలడా? అని ప్రశ్నించారు. జగదీష్‌రెడ్డి పేరుకు కరెంట్‌ మినిస్టర్‌.. ఆయన దగ్గర పవర్‌ లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ ఇవ్వకపోతే జగదీష్‌రెడ్డి ఎవరు అని నిలదీశారు. జగదీష్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జగ్గారెడ్డి హెచ్చరించారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-01-27T22:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising