ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ అసెంబ్లీలో హెడ్ మాస్టర్.. ఎమ్మెల్యేలు స్టూడెంట్స్.. డౌట్ వస్తే మాత్రం..: జగ్గారెడ్డి

ABN, First Publish Date - 2021-10-01T19:44:42+05:30

అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హెడ్ మాస్టర్ అని.. ఎమ్మెల్యే లు అంతా స్టూడెంట్స్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హెడ్ మాస్టర్ అని.. ఎమ్మెల్యే లు అంతా స్టూడెంట్స్ అన్నారు. ఇది తమ పరిస్థితి అని ప్రజలు అర్థం చేసుకోవాలని అర్థించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో పాఠాలు చెబుతున్నారన్నారు. కానీ స్టూడెంట్స్ పాస్ అయ్యేలా చెప్పడం లేదన్నారు. ఎమ్మెల్యేలకు డౌట్ వస్తే హెడ్ మాస్టర్‌గా ఉన్న సీఎంను ప్రశ్న అడిగే అవకాశం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-10-01T19:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising