ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన జబర్దస్త్ కమెడియన్

ABN, First Publish Date - 2021-02-06T14:39:26+05:30

హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఒకరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఒకరు పట్టుబడటం కలకలం రేపుతోంది. గత రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో జబర్దస్త్ తన్మయితోపాటు ఈవెంట్ మేనేజర్స్, పలువురు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-02-06T14:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising