ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ పురోగతిపై భిన్నాభిప్రాయాలు లేవు: జీవన్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-10-01T21:27:55+05:30

ఆర్థిక పురోగతితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆర్థిక పురోగతితో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐటీ పురోగతిపై తమకు భిన్నాభిప్రాయాలు లేవని జీవన్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 4.7 శాతం నిరుద్యోగ యువత ఉన్నారని, రాష్ట్రంలో 10 వేలకు పైగా పరిశ్రమలు మూత పడ్డాయని జీవన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు వీటిలో 350 మాత్రమే తెరిపించారని జీవన్‌రెడ్డి తెలిపారు.


Updated Date - 2021-10-01T21:27:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising