ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలో ఐటీ సోదాలు

ABN, First Publish Date - 2021-03-02T08:46:02+05:30

హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీకి సంబంధించి లెక్కల్లో చూపని రూ.400 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ గుర్తించిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీకి సంబంధించి లెక్కల్లో చూపని రూ.400 కోట్ల ఆస్తులను ఆదాయ పన్ను శాఖ గుర్తించిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత నెల 24న 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఉన్న ఆ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ.1.66 కోట్ల నగదును జప్తు చేయడంతోపాటు ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది. అలాగే బోగస్‌ సంస్థలు, లేని సంస్థల నుంచి కొనుగోళ్లు చేసినట్లున్న పత్రాలు, కృత్రిమంగా సృష్టించిన ఖర్చుల వివరాలు, బైప్రొడక్ట్‌ విక్రయాలను తక్కువ చేసి చూపిన రశీదులు వంటివి లభ్యమయ్యాయని వివరించింది.

Updated Date - 2021-03-02T08:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising