ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగర్‌ జలాశయానికి తగ్గిన ఇన్‌ఫ్లో

ABN, First Publish Date - 2021-08-21T01:58:52+05:30

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గింది. గురువారం 33,923 క్యూసెక్కుల నీరు వస్తుండగా శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగార్జునసాగర్‌: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువనుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గింది. గురువారం 33,923 క్యూసెక్కుల నీరు వస్తుండగా శుక్రవారం 31,784క్యూసెక్కులు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588.80 అడుగులు (308.4658 టీఎంసీలు) ఉండటంతో 48,553 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-08-21T01:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising