ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న సేవలో అల్లోల

ABN, First Publish Date - 2021-03-09T20:57:33+05:30

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు.  మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా అల్లోల మాట్లాడుతూ..  రెండు వేలామంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహా శివరాత్రి జాతరలో పోలీసులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.  పై అధికారుల ఆదేశాలను అధికారులు తప్పకుండా పాటించాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వర్తించాలని అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T20:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising