ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ తెలంగాణ భవన్ లో స్వాతంత్ర్య వేడుకలు

ABN, First Publish Date - 2021-08-15T21:18:02+05:30

భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎం సాహ్ని జాతీయ జెండా ను ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతదేశ  75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కెఎం సాహ్ని జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం ప్రాంగణం లో మొక్కలు నాటి 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్, జాతీయ నీటి మిషన్  సంచాలకులు, భవన్ అధికారులు, మరియు  సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-15T21:18:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising