గవర్నర్ తమిళిసైను కలిసిన ఇఫ్లూ వైస్‌ఛాన్సలర్
ABN, First Publish Date - 2021-10-30T00:27:02+05:30
ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ(ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈ. సురేశ్ కుమార్ శుక్రకవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు.
హైదరాబాద్: ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ(ఇఫ్లూ) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఈ. సురేశ్ కుమార్ శుక్రకవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. గవర్నర్ కూడా ఇఫ్లూకు చీఫ్ రెక్టార్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా ఇఫ్లూ అకాడమిక్ ప్రోగ్రెస్, ఫిజికల్ క్లాసుల ప్రారంభం తదితర అంశాలపై చర్చించారు.
Updated Date - 2021-10-30T00:27:02+05:30 IST