ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోతారంలో ఐసీడీఎస్‌ స్థలం కబ్జా

ABN, First Publish Date - 2021-04-23T06:24:40+05:30

పోతారంలో ఐసీడీఎస్‌ స్థలం కబ్జా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరిగొప్పుల, ఏప్రిల్‌ 22: మండలంలోని పోతారం గ్రామంలో అంగన్‌వాడి క్రీడ మైదానం కబ్జాకు గురవుతోంది. పోతారం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 22/బి లో అప్పటి పంచాయతీ పాలకవర్గం అంగన్‌వాడి భవన నిర్మాణంతోపాటు క్రీడా మైదానం కోసం ఐసీడీఎస్‌ వారికి 2014లో 300 గజాల భూమిని  కేటాయించింది. ఆ స్థలం వెనుక భాగంలో అంగన్‌వాడి భవనం నిర్మించగా ముందున్న స్థలాన్ని పిల్లల క్రీడామైదానం కోసం వదిలిపెట్టారు. ఈ స్థలంపై కన్నేసిన ఓ వ్యక్తి  ఎలాంటి  అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు చేపడుతున్నాడు. ఈ విషయమై జనగామ ఐసీడీఎస్‌ సీడీపీవో రమాదేవిని వివరణ కోరగా క్రీడా మైదానం కబ్జాకు గురైన విషయం ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, విచారణ జరిపి పైఅధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-04-23T06:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising