ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్స్‌ అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోం

ABN, First Publish Date - 2021-02-25T08:40:07+05:30

కరోనా కారణంగా గత ఏడాది అక్టోబరులో జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పష్టంచేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 : కరోనా కారణంగా గత ఏడాది అక్టోబరులో జరిగిన యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరుకాలేక చివరి అవకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులకు మరో వెసులుబాటు ఇచ్చేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కరోనా పరిస్థితుల వల్ల పరీక్షలకు సిద్ధంకాలేకపోయామని, తమకు మరో అదనపు అవకాశం ఇవ్వాలని రచనా సింగ్‌, మరికొంతమంది సివిల్స్‌ అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించి ఈమేరకు తీర్పు చెప్పింది.  

Updated Date - 2021-02-25T08:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising