ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూబ్లీహిల్స్ రోగ్ పబ్ వద్ద యువతీపై రెచ్చిపోయిన పోకిరీలు...

ABN, First Publish Date - 2021-12-23T20:23:59+05:30

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోగ్ పబ్ దగ్గర పోకిరీలు రెచ్చిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోగ్ పబ్ దగ్గర పోకిరీలు రెచ్చిపోతున్నారు. స్నేహితులతో కలిసి పబ్‌కు వచ్చిన ఓ యువతిని పోకిరీలు వేధించిన ఘటన వెలుగు చూసింది. పబ్ సమీపంలో పార్కింగ్ వద్ద కారు కోసం ఎదురు చూస్తున్న యువతిని పోకిరీలు అసభ్యంగా దూషించి దాడి చేశారు.


ఎవరు మీరని ఆ యువతి ప్రశ్నించగా.. ఆమెతో మాటలు కలిపారు. ఆ తర్వాత కారును తగలబెడతామని బెదిరించారు. యువతి ప్రతిఘటించి తన కారులో వెళ్లడానికి ప్రయత్నించగా.. కొద్ది దూరం వెంబడించారు. దీంతో పోకిరీలపై ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు పబ్‌కు వచ్చిన వారు ఇష్టారీతిగా రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్ చేయడం చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బందిగా మారింది. వాహనాలను గేటుకు ఎదురుగా పార్క్ చేస్తుండడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-23T20:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising