ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: అల్వాల్‎లో ఆర్టీసీ డ్రైవర్‎ను ఢీకొట్టిన పాల వ్యాన్

ABN, First Publish Date - 2021-12-02T12:58:50+05:30

అల్వాల్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ డ్రైవర్‎ను పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: అల్వాల్‌లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ డ్రైవర్‎ను పాలవ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ మాధవరెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-12-02T12:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising