ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి 6 ఏళ్ల జైలు

ABN, First Publish Date - 2021-11-16T12:58:32+05:30

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ 9వ అదనపు సెషన్స్‌ జడ్జి రాజు తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కథనం ప్రకారం సరూర్‌నగర్‌కు చెందిన బాల్లగోర్ల శంకరయ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ 9వ అదనపు సెషన్స్‌ జడ్జి రాజు తీర్పునిచ్చారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కథనం ప్రకారం సరూర్‌నగర్‌కు చెందిన బాల్లగోర్ల శంకరయ్య డ్రైవర్‌. 2015 సెప్టెంబర్‌ 1న లింగోజిగూడకు చెందిన బాలిక స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుండగా బెదిరించి వాహనంలో ఎక్కించుకుని బాలిక తల్లి చూసి సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 6 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5,000 వేలు జరిమానా విధిస్తు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించనిచో మరో 3 నెలల జైలు శిక్ష ఉంటుదన్నారు.

Updated Date - 2021-11-16T12:58:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising