ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై వైఎస్ షర్మిల స్పందన

ABN, First Publish Date - 2021-05-18T18:23:12+05:30

తాత్కాలిక నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం పట్ల ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై వైఎస్ షర్మిల స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తాత్కాలిక నర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం పట్ల ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై వైఎస్ షర్మిల స్పందించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. ‘‘అన్నింటా కాంట్రాక్ట్ పోస్టులే అయితే .. ఇక సీఎం పదవి కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే .." అని ముచ్చట చెప్పిన కేసీఆర్ సారుకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలే ముద్దుగా కనిపిస్తున్నాయి, కరోనా విజృంభిస్తున్న వేళా .. కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించుకొన్నది ప్రభుత్వం. 2017 లో 3311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, అర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకొనే ప్రభుత్వం, ముందు అర్హత  సాధించిన 658 మందిని పర్మినెంట్‌గా రిక్రూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు.



Updated Date - 2021-05-18T18:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising