ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్కాజిగిరిలో యువకుడి అదృశ్యం

ABN, First Publish Date - 2021-05-15T15:36:34+05:30

ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. మల్కాజిగిరి పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపుర రాష్ట్రానికి చెందిన కబీర్‌ (26) మల్కాజిగిరి సాయినగర్‌లోని అనుటెక్స్‌ షాపింగ్‌మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన తోటి ఉద్యోగి బోలా కాత్రితో కలిసి భవానీ నగర్‌లో నివసిస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం 6 గంటలకు బయటికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన  బోలా కాత్రి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-05-15T15:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising