ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమె ఎక్కడికెళ్లినా వెంబడించి మరీ వేధించి.. Beauty Parlourకు వెళ్లగా చేయి పట్టుకుని కారులోకి లాగి..!

ABN, First Publish Date - 2021-12-27T17:15:03+05:30

ఆమె ఎక్కడికి వెళ్లినా వెంబడించి, మరీ వేధిస్తున్న యువకుడిపై ఇప్పటికే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఆమె ఎక్కడికి వెళ్లినా వెంబడించి, మరీ వేధిస్తున్న యువకుడిపై ఇప్పటికే రెండు మార్లు కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ అతని తీరు మారలేదు. బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఆమెను చేయి పట్టుకొని కారులోకి బలవంతంగా లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణికొండకు చెందిన ఓ యువతి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. ఆమె గతంలో బండ్లగూడలో ఉండగా రవికిరణ్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు.


యువతి రాజేంద్రనగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. అనంతరం ఆమె లాంకోహిల్స్‌కు మారారు. అక్కడకు వచ్చి రవికిరణ్‌ వేధించడంతో రాయిదుర్గం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. తాజాగా ఆమె ఈ నెల 24న జూబ్లీహిల్స్‌ గాయత్రీహిల్స్‌లోని బ్యూటీ పార్లర్‌కు వచ్చారు. ఆమెను వెంబడించిన రవికిరణ్‌ ఆమె చేయి పట్టుకొని కారులోకి బలవంతంగా ఎక్కించుకున్నాడు. తీవ్రంగా కొట్టడంతోపాటు దుర్భాషలాడాడు. అతని నుంచి తప్పించుకున్న యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు రవికిరణ్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-27T17:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising