ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tankbundపై సండే ఫండే.. ఆకర్షణగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌

ABN, First Publish Date - 2021-10-25T16:27:58+05:30

ప్రతీ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సండే ఫండే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ప్రతీ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సండే ఫండే కార్యక్రమంలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌ నిలిచింది. భారత్‌ టీ 20 పురుషుల విభాగం ప్రపంచక్‌పలో పాల్గొంటున్న సందర్భంగా క్రీడాకారులకు ఉత్సాహం కల్పించేందుకు ట్యాంక్‌బండ్‌పై ఓ ప్రైవేట్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆదివారం సండే ఫండే సందర్భంగా వచ్చిన క్రీడాభిమానులు, సందర్శకులు భారత్‌ టీ 20 కప్‌ గెలవాలంటూ బ్యాట్‌పై సంతకాలు చేసి సెల్ఫీలతో సందడి చేశారు. అదేవిధంగా  తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలికలు, యువతులు, మహిళలు ఆకతాయిల నుంచి ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై షీ టీమ్స్‌ ప్రతినిధులు ప్రదర్శన చేసి అందరికీ ధైర్యం చెప్పారు.





Updated Date - 2021-10-25T16:27:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising