ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్‌ జిల్లాలో Wines shopలకు 363 దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-11-14T16:35:55+05:30

నూతన మద్యం దుకాణాల పాలసీ 2021-23కు గాను మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ఇప్పటి వరకు 363 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌: నూతన మద్యం దుకాణాల పాలసీ 2021-23కు గాను మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ఇప్పటి వరకు 363 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 114 షాపులకు ఈ నెల 18 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. జనరల్‌ కోటాలో 97 షాపులుండగా ఇప్పటి వరకు 297 దరఖాస్తులు వచ్చాయని ఎస్సీ కోటాలో ఐదు షాపులకు గాను 34 దరఖాస్తులు, గౌడ కోటాలో 11కు గాను 31 దరఖాస్తులు రాగా, ఎస్సీ కోటాలో ఒకటి ఉండగా ఒక దరఖాస్తు వచ్చిందని పేర్కొన్నారు. వీటిలో ఎస్‌హెచ్‌వో బాలానగర్‌ 40 షాపులకు గాను 23 దరఖాస్తులు, ఎస్‌హెచ్‌వో కుత్బుల్లాపూర్‌ పరిధిలో 44 షాపులకు గాను 294, ఎస్‌హెచ్‌వో మేడ్చల్‌ పరిధిలో 30 షాపులకు 46 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-14T16:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising