ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking : ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను చంపించిన భార్య.. ఎందుకో తెలిస్తే..!

ABN, First Publish Date - 2021-10-25T18:02:25+05:30

ఇంటి నుంచి బయటికెళ్లిన భర్తను చంపించిన భార్య.. ఎందుకో తెలిస్తే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రియుడితో కలిసి భర్త హత్య..
  • లారీ డ్రైవర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్‌ : లారీ డ్రైవర్‌ను హత్య చేసి కారులో వదిలి వెళ్లిన కేసును హయత్‌నగర్‌ పోలీసులు ఛేదించారు. శుక్రవారం రాత్రి గొంతు కోసి పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణమైన మృతుడి భార్యతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను హయత్‌నగర్‌ పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ప్రతిరోజూ డబ్బు కోసం భర్త పెట్టే బాధలు భరించలేకనే ప్రియుడితో కలిసి, హత్య చేసినట్లు నిందితురాలు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది.


భర్త కుటుంబ సభ్యులు అతని భార్యపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేశారు. ఆమెతో పాటు కూరగాయలను విక్రయించే వ్యక్తి.. వరుసకు మరిదితో పాటు మరో వ్యక్తి సహాయంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-25T18:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising