ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువైద్య వర్సిటీ వీసీగా డాక్టర్‌ వంగూర్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2021-01-19T07:13:48+05:30

పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా డాక్టర్‌ వంగూర్‌ రవీందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

డాక్టర్‌ వంగూర్‌ రవీందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజేంద్రనగర్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌గా డాక్టర్‌ వంగూర్‌ రవీందర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా వర్సిటీకి పూర్తిస్థాయి వీసీ నియమితులయ్యారు. డాక్టర్‌ వంగూర్‌ రవీందర్‌రెడ్డి గతంలో కోరుట్ల పశువైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, పశువైద్య విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ ఫ్యాకల్టీగానూ, రిజిస్ట్రార్‌గాను పని చేశారు. 2018లో ఉద్యోగ విరమణ చేశారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ పశువైద్య, మత్స్యశాస్త్ర, డైరీ టెక్నాలజీ విబాగాలలో ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తానన్నారు. 

Updated Date - 2021-01-19T07:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising