ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదే ఘటన మహారాష్ట్రలో జరిగి ఉంటే ప్రభుత్వం కూలిపోయేది: వీహెచ్

ABN, First Publish Date - 2021-12-06T21:47:52+05:30

పంజాగుట్ట సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రాహం ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పంజాగుట్ట సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రాహం ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టడంపై వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఘటన మహారాష్ట్రలో జరిగి ఉంటే ప్రభుత్వం కూలిపోయేదన్నారు. దళిత బంధుకు రూ. 10 లక్షలు ఇస్తున్నారని కానీ.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడంలేదని మండిపడ్డారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై వైఎస్ షర్మిల, అసదుద్దీన్ ఒవైసీ స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-06T21:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising