ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యాధికారిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం

ABN, First Publish Date - 2021-05-09T16:01:57+05:30

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అల్లాపూర్‌ : అల్లాపూర్‌ డివిజన్‌ పర్వత్‌ నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్‌చార్జి వైద్యాధికారి ఉదయం 10 దాటినా విధులకు హాజరుకాకపోవడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పర్వత్‌ నగర్‌లోని పీహెచ్‌సీని ఎమ్మెల్యే సందర్శించారు. ఆస్పత్రిలో సదుపాయలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మరింత మెరుగైన సదుపాయాలను,  వైద్య సేవలను అందించాలని సూచించారు. వ్యాక్సిన్‌ను మరింత ఎక్కువ మందికి అందించేలా చర్యలు తీసుకోవలని ఎమ్మెల్యే ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ఉదయం 10 గంటలకు మొదలు పెట్టడం వృద్ధులకు ఇబ్బందిగా ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచే టీకాలివ్వడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేతోపాటు ఎండీ గౌసుద్దీన్‌, మాజీ కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌ ఉన్నారు.

Updated Date - 2021-05-09T16:01:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising