ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి Revanth హౌస్ అరెస్ట్

ABN, First Publish Date - 2021-12-31T13:47:08+05:30

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని శయంపేటలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పూనుకుంది. ఈ క్రమంలో రచ్చబండకు వెళ్లకుండా రేవంత్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 


ఇటీవల సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు ఉదయం నుంచి రేవంత్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు... ఆయనను బయటకు వెళ్లనీయకుండా గృహనిర్బంధం చేశారు. విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రేవంత్ నివాసానికి చేరుకున్నారు.  పోలీసులను నెట్టుకుంటూ బయటకు వెళ్లేందుకు రేవంత్ యత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు అడ్డుకుని రేవంత్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-31T13:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising