ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక నివేదిక అసంతృప్తిగా ఉంది: Kodandaram

ABN, First Publish Date - 2021-08-24T18:54:55+05:30

తెలంగాణ ఆర్థిక నివేదిక అసంతృప్తిగా ఉందని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక నివేదిక అసంతృప్తిగా ఉందని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాగ్ విమర్శించినా ప్రభుత్వానికి బుద్ధిరాలేదన్నారు. రాష్ట్ర సంపదంతా దుబారా ఖర్చులకు వాడుతున్నారని విమర్శించారు. ఆదాయం పెరిగితే ఆత్మహత్యలు, నిరుద్యోగం ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. సంపద అంతా హైదరాబాద్‌ పరిసరాల్లోనే ఉందన్నారు. ఇరిగేషన్‌పై పొదుపు పాటిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. ప్రాజెక్టులపై అంచనాలు పెంచి కమిషన్లు తీసుకున్నారని కోదండరాం ఆరోపించారు. 

Updated Date - 2021-08-24T18:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising