ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణికొండ బేబీకి ‘తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో చోటు

ABN, First Publish Date - 2021-07-13T18:48:06+05:30

మణికొండకు చెందిన బేబీ నిహాస్వి (22 మాసాలు) అతి పిన్న వయసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/తార్నాక : మణికొండకు చెందిన బేబీ నిహాస్వి (22 మాసాలు) అతి పిన్న వయసులో తనకున్న అద్భుత మేధాశక్తితో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు సోమవారం లాలాపేటలోని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షుడు డా.చింతపట్ల వెంకటాచారి చిన్నారికి జ్ఞాపికతో పాటు, అవార్డును ప్రదానంచేశారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ అతి చిన్న వయసులో తనకున్న అద్భుత మేధాశక్తితో చిన్నారి బేబీ నిహాస్వి ఆంగ్ల, తెలుగు, వర్ణమాల, జంతువుల, పక్షుల పేర్లను చెప్పడంతో పాటు ఆంగ్ల పజిల్స్‌ను గుర్తించడం, రైమ్స్‌ను అడగగానే తడబడకుండా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచినందుకు గాను తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-13T18:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising