ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-05-17T17:07:13+05:30

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో సోమవారం ఉదయం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ నెల 14 లాక్‌డౌన్ రీలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీని ముగ్గురు కమిషనర్లు  కోర్టుకు సమర్పించారు. జైళ్ల శాఖలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌పై జైళ్ల శాఖ పూర్తి నివేదికను సమర్పించింది. మల్లాపూర్‌లో 8 నెలల గర్భవతి చనిపోయిన దానిపైన వివరణ ఇవ్వాలని  హైకోర్టు కోరింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మార్కెట్లలో ఎక్కడ కూడా భౌతిక దూరం పాటించండం లేదని పిటీషనర్లు కోర్టుకు తెలిపారు. వాదనలు కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-05-17T17:07:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising