ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో 6,361 కరోనా కేసులు..51 మరణాలు

ABN, First Publish Date - 2021-05-05T16:21:15+05:30

రాష్ట్రంలో కొత్తగా 6361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 51మంది మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో కొత్తగా 6,361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 51 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,69,722కు చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 2,527కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77,704 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 3,89,491 మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,225 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2021-05-05T16:21:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising