ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో కొత్తగా 276 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-01-14T15:37:02+05:30

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 276 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో 276 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 2,90,916 కరోనా కేసులు నమోదు అవగా...1572 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2021-01-14T15:37:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising