ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిపురి కాలనీలో విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్

ABN, First Publish Date - 2021-10-30T23:19:03+05:30

కరోనా నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీల్లో శనివారం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీల్లో శనివారం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్‌లోని హరిపురి కాలనీలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. పలువురు కాలనీ వాసులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు నగరవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2021-10-30T23:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising