ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే బ్రిడ్జి వద్ద నాగుపాము కలకలం

ABN, First Publish Date - 2021-02-26T05:30:00+05:30

చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం నాగుపాము కలకలం రేపింది.

చాదర్‌ఘాట్‌ కాజ్‌వే బ్రిడ్జి వద్ద నాగుపాము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాదర్‌ఘాట్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం నాగుపాము కలకలం రేపింది. బ్రిడ్జికి ఇరువైపులా  చెత్తాచెదారం తొలగించడంతోపాటు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు పనులు జరుగుతుండడంతో మూసీలో ఉన్న నాగుపాము బయటికి వచ్చి కాజ్‌ వే బ్రిడ్జిపై కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాగుపాము అక్కడి నుంచి బ్రిడ్జి కిందకు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా రెండు, మూడు సార్లు కనిపించి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. 


Updated Date - 2021-02-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising