ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శిల్పా చౌదరి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ABN, First Publish Date - 2021-12-14T18:28:42+05:30

హైదరాబాద్: శిల్పా చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శిల్పా చౌదరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మూడోసారి పోలీసు కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు అనుమతించింది. దీంతో నార్సింగి పోలీసులు ఒక రోజు  విచారణ చేయనున్నారు. చంచల్ గూడ జైలు నుంచి శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 


శిల్పా చౌదరి ఆర్థికమోసం కేసు డైలీ సీరియల్‌ను తలపిస్తోంది. ఆమెను పోలీసులు ఇప్పటికే రెండు పర్యాయాలు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయినా కేసు  కొలిక్కి రాకపోవడంతో.. తాజాగా మూడోసారి ఉప్పర్‌పల్లి కోర్టు శిల్పాచౌదరిని మరో రోజు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-12-14T18:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising