ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్

ABN, First Publish Date - 2021-11-30T14:57:11+05:30

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో ఓ ప్రయాణికుని వద్ద బంగారాన్ని అధికారులు పట్టుకున్న్నారు. గౌహతి నుండి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద  472.8 గ్రాముల బంగారం పట్టుబడింది. సదరు వ్యక్తి పేస్ట్ రూపంలో బంగారం తరలించేందుకు యత్నించాడు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.23.33 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-30T14:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising