ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవ చేసే వారిని దైవ సమానంగా చూస్తారు

ABN, First Publish Date - 2021-03-01T07:05:33+05:30

సేవ చేసే వారిని ప్రజలు దైవ సమానంగా చూస్తారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి. చంద్రయ్య అన్నారు.

సన్మాన గ్రహీతలతో జస్టిస్‌ చంద్రయ్య తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య

రాంగోపాల్‌పేట్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): సేవ చేసే వారిని ప్రజలు దైవ సమానంగా చూస్తారని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి. చంద్రయ్య అన్నారు. ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌(ఈసీఐఎఫ్‌) అధ్వర్యంలో సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో పోలీస్‌ అధికారులకు సేవా రత్న అవార్డుల ప్రదానం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్‌ చంద్రయ్య మాట్లాడుతూ.. దేశాన్ని త్రివిధ దళాలు రక్షిస్తే.. అంతర్గత భద్రతను కాపాడే వ్యవస్థ పోలీసు అని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా గుర్తు వచ్చేది పోలీసులేనని అన్నారు. సుమారు 70 మంది పోలీసు అధికారులను సేవారత్న అవార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో వినియోగదారుల సంఘం చైర్మన్‌ వేముల గౌరీశంకర్‌, ఎల్డర్స్‌ క్లబ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ అవులప్ప, విశ్రాంత డీజీపీ గోపీనాథ్‌రెడ్డి, మేనేజింగ్‌ ట్రస్టీ మందాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T07:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising