ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RTC Conductor‌ కుటుంబానికి ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2021-10-20T14:50:39+05:30

ఆర్టీసీ కాచిగూడ డిపోలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన పి.నరసింహులు కుటుంబానికి డిపో సిబ్బంది విరాళాలు సేకరించి రూ.50వేల ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బర్కత్‌పుర: ఆర్టీసీ కాచిగూడ డిపోలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన పి.నరసింహులు కుటుంబానికి డిపో సిబ్బంది విరాళాలు సేకరించి రూ.50వేల ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం కాచిగూడ డిపోలో నరసింహులు కుటుంబానికి హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ సీ.హెచ్‌.వెంకన్న ఈ సహాయం అందజేశారు. కండక్టర్‌ నరసింహకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ  కార్యక్రమంలో డీవీఎం అపర్ణ కల్యాణి, డిపో మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T14:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising