ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీతారామశాస్త్రి మరణానికి సంతాపం తెలిపిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

ABN, First Publish Date - 2021-12-02T01:35:42+05:30

హైదరాబాద్: సీతారామశాస్త్రి మరణానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం తెలిపింది. తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి పేరిట పత్రికా ప్రకటన విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీతారామశాస్త్రి మరణానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంతాపం తెలిపింది. తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి పేరిట పత్రికా ప్రకటన విడుదలైంది. భారతీయ తాత్వికతనే ఊపిరిగా మూడున్నర దశాబ్దాల పాటు సాగిన సాహిత్య ఝరి పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రజల మనస్సులలో స్థానం పొందారని బూర్ల దక్షిణామూర్తి చెప్పారు. సీతారామశాస్త్రి రచయితగా, కవిగా, గాయకుడుగా సినీ, సాహితీ రంగాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. 2013వ సంవత్సరం భాగ్యనగర్ నిజాం కళాశాల ప్రాంగణంలో జరిగిన ‘ఘోష్ తరంగ్’ కార్యక్రమంలో సీతారామశాస్త్రి అతిథిగా పాల్గొన్నారని బూర్ల దక్షిణామూర్తి గుర్తు చేశారు. ఆయన మరణం సాహిత్య రంగంలో తీరని లోటన్నారు. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-12-02T01:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising