ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : Paper తో నెమలి బొమ్మలు తయారు చేసి Guinness World Record!

ABN, First Publish Date - 2021-08-17T17:48:58+05:30

న రవికుమార్‌ తోలేటి ఒరిగామి పీకాక్‌ (కాగితం మడవడం ద్వారా నెమలి బొమ్మ తయారీ) అతిపెద్ద ప్రదర్శనతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘ఒరిగామి పీకాక్స్‌’తో గిన్నిస్‌ రికార్డు


హైదరాబాద్‌ సిటీ : నగరానికి చెందిన రవికుమార్‌ తోలేటి ఒరిగామి పీకాక్‌ (కాగితం మడవడం ద్వారా నెమలి బొమ్మ తయారీ) అతిపెద్ద ప్రదర్శనతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. 2020 నవంబర్‌ 15న తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలోని కళామందిర్‌ ఆడిటోరియంలో రవికుమార్‌ తన అసాధారణ ప్రతిభతో 1776 ఒరిగామి పీకాక్‌ మోడళ్లు చేసి ఆకట్టుకున్నారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కోసం రవికుమార్‌ 2020 అక్టోబర్‌ 29 నుంచి అదే ఏడాది నవంబర్‌ 14 వరకు రోజుకు సగటున నాలుగు గంటలపాటు దానిపై పనిచేసి 1800 పీకాక్‌ పేపర్‌ను ఫోల్డులను తయారు చేసి పంపించారు. ఒరిగామి పీకాక్‌ అతి పెద్ద ప్రదర్శనగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. జూలై 24న ఆయనకు అధికారిక గుర్తింపు సర్టిఫికెట్‌ అందించారు. రవికుమార్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. ఒరిగామి కళ మనలో సృజన్మాతకతను అభివృద్ధి చేస్తుందన్నారు.



Updated Date - 2021-08-17T17:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising