ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు, రుణాల కోసం ధర్నా

ABN, First Publish Date - 2021-10-18T17:49:53+05:30

తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : తెలంగాణ వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు అర్హులందరికీ ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలని కోరుతూ ఈ నెల 21న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా, నవంబర్‌ 2, 3న మండల స్థాయిలో ధర్నాలు చేస్తున్నామని కేవీపీఎస్‌ అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, టి.స్కైలాబ్‌ బాబు వెల్లడించారు. ఆదివారం కేవీపీఎస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో కేవీపీఎస్‌ ఉపాధ్యక్షుడు ఎం.కురుమయ్య నందిపాటి, నాయకులు మనోహర్‌, నాగార్జున, మాణిక్యం, కుమార్‌, రాజు, సురేష్‌కుమార్‌, మహిపాల్‌, దినకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T17:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising