ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD: రాజ్‌భవన్ ముట్టడి...కాంగ్రెస్ నేతల అరెస్ట్

ABN, First Publish Date - 2021-07-22T18:55:53+05:30

ఫోన్ ట్యాపింగ్‌కు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  ఫోన్ ట్యాపింగ్‌కు నిరసనగా కాంగ్రెస్ చలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. విడతల వారిగా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి వస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ముట్టడికి వస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వర్షంలోనూ  పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-07-22T18:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising