ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెప్పు ఆకారంతో మహిళను చిత్రించి ఆమెతో..!

ABN, First Publish Date - 2021-10-15T13:46:54+05:30

చెప్పు ఆకారంతో మహిళను చిత్రించి ఆమెతో దాండీయా ఆడుతున్న పోస్ట్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 హైదరాబాద్ సిటీ/చాదర్‌ఘాట్‌ : హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కర్మన్‌ఘాట్‌కు చెందిన న్యాయవాది సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నగరంలోని ఓ ఫుట్‌వేర్‌ విక్రయ సంస్థ నిర్వాహకులు తమ అమ్మకాలను పెంచుకునేందుకు దాండీయా ఆడుతున్న పోస్టర్‌ను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా దుస్తులు, చెప్పులు కొనుగోలు చేసేందుకు ఇంటర్నెట్‌లో సైట్‌ ఓపెన్‌ చేయగా, చెప్పు ఆకారంతో మహిళను చిత్రించి ఆమెతో దాండీయా ఆడుతున్న పోస్ట్‌ కనిపించింది. దానిని పరిశీలించగా వారు తమ మార్కెటింగ్‌లో భాగంగా పోస్టర్‌ను తయారు చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసినట్టు న్యాయవాది గుర్తించారు. నిర్వాహకులు, డిజైనర్‌పై చర్యలు చేపట్టాలని తన ఫిర్యాదులో కోరారు. ఇన్‌స్పెక్టర్‌ సీతారాం చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2021-10-15T13:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising