ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Osmania Hospital: స్టెత్‌స్కోప్‌.. విత్‌ హెల్మెట్‌..!

ABN, First Publish Date - 2021-10-27T14:34:57+05:30

ఉస్మానియా ఆస్పత్రి భవనాలు ప్రమాదకరంగా మారాయని, వెంటనే నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు మంగళవారం వినూత్న నిరసన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉస్మానియా’లో వైద్యుల వినూత్న నిరసన

హైదరాబాద్/మంగళ్‌హాట్‌: ఉస్మానియా ఆస్పత్రి భవనాలు ప్రమాదకరంగా మారాయని, వెంటనే నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. సోమవారం ఫ్యాన్‌ ఊడి పడడంతో వైద్యురాలు భువన శ్రీకి గాయాలయ్యాయి. దీంతో జూనియర్‌ డాక్టర్లు మంగళవారం ఓపీ భవనంలో హెల్మెట్లు ధరించి రోగులకు చికిత్సలు అందించారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-10-27T14:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising