ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Teenmar Mallannaపై మరో ఫిర్యాదు..

ABN, First Publish Date - 2021-12-28T14:46:56+05:30

Teenmar Mallannaపై మరో ఫిర్యాదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/తిరుమలగిరి : పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్‌ మల్లన్నను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం కంటోన్మెంట్‌ బోర్డు వార్డ్‌-7 మాజీ సభ్యుడు ప్యారసాని శ్యామ్‌కుమార్‌ తన బృందంతో కలసి తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వార్డ్‌-7 టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు యశ్వంత్‌ కుమార్‌, ఉమేష్‌, దుర్గా ప్రసాద్‌, శేఖర్‌లతో పాటు మహిళా నాయకురాళ్లు వీరమణి, సువర్ణ, రజని, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T14:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising