ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abroad నుంచి వచ్చే వారు పరీక్షలు చేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-12-01T17:51:03+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమెక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ముషీరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమెక్రాన్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉంటూ విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ వెంకటి సూచించారు. మంగళవారం ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ ప్రభుత్వ పట్టణ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను  డా.వెంకటి సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వెద్యులతో ఆయన మాట్లాడారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులను మరింత పెంచాలనీ.. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఒమిక్రాన్‌ వైరస్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2021-12-01T17:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising